అనుపమ పరమేశ్వరన్ ఫేవరెట్ హీరో

Anupama Parameswaran Reveals Her Favourite Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupama Parameswaran Latest Movie,Anupama Parameswaran Favourite Hero,Anupama Parameswaran New Movie Updates, Anupama Parameswaran 18 Pages Movie Updates,Anupama Parameswaran Karthikeya 2 Movie Updates,Anupama Parameswaran Favourite Hero Chiranjeevi,Actress Anupama Parameswaran Favourite Hero Chiranjeevi, Anupama Parameswaran Upcoming Movie Karthikeya 2 Movie Latest Updates,Nikhil and Anupama Parameswaran Upcoming Movie karthikeya 2

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ”, “బటర్ ఫ్లై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ” మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.“కార్తికేయ 2 “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లోఅనుపమ మాట్లాడుతూ .. తన ఫేవరెట్ హీరో మెగా స్టార్ చిరంజీవి అనీ , ఆయనికి  వీర అభిమాని నని చెప్పారు. ఇంతకుముందు కూడా అనుపమ , మెగా స్టార్ చిరంజీవి పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + five =