భీమవరం లో 35 ఫీట్ దుల్కర్ సల్మాన్ కటౌట్

Dulquer Salmaan Craze in Andhra Pradesh,Sita Ramam Movie Release: Dulquer Salmaan Craze In Andhra Pradesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Latest Updates,Sita Ramam Release in Andhra Pradesh,Dulquer Salmaan Crazy in Andhra Pradesh, Dulquer Salmaan Fans in Andhra Pradesh,Sita Ramam Movie Publick Reactions,Sita Ramam Released in Three Languages Telugu,Tamil and Malayalam,Sita Ramam Blockbuster Hit, 35-foot cutout For Dulquer Salmaan in Andhra Pradesh,theatre in Bhimavaram in Andhra Pradesh arranged a 35-foot cutout for Dulquer Salmaan,35 Foot Cutout For Dulquer Salmaan At Bhimavaram in Andhra Pradesh, Malayalam Actor Dulquer Salmaan Craze in Andhra Pradesh

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుద‌ల అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్ర ప్రదేశ్ భీమవరం లో “సీతారామం ” మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 35 ఫీట్ల కటౌట్ ను అభిమానులు పెట్టడం విశేషం. తెలుగు అభిమానుల అభిమానానికి దుల్కర్ మలయాళ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. భాషతో సంబంధం లేకుండా హీరోలను అభిమానించడం తెలుగు ప్రేక్షకులకు చెల్లింది. బ్లాక్ బస్టర్ “మహానటి”మూవీ తో దుల్కర్ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here