2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రాజ్ కిరణ్ , ఇళవరసు , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మధురై లో “విరుమాన్”తమిళ మూవీ ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో సూర్య తన తమ్ముడు కార్తీ తో పంచెకట్టుతో పక్కా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్ లో సూర్య, కార్తీ ల ట్రెడిషనల్ వేర్ లుక్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

Natyam Telugu Movie Best Scene | National Award for Best Choreography | Sandhya Raju | Aditya Menon
06:01

Thank You Public Talk | Thank You Public Review | Naga Chaitanya | Raashi Khanna | Vikram Kumar
11:51

Thank You Movie Celebrity Response | Nithin | VV Vinayak | RP Patnaik | Naga Chaitanya | Dil Raju
12:50

Thank You Movie Fans Mass Hungama | Naga Chaitanya | Raashi Khanna | Dil Raju | Thank You Movie
02:21
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: