
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 67


కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటో

బ్రహ్మాస్త్ర 10 డేస్ కలెక్షన్స్

అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు స్పీచ్

ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్

"అజయ్ గాడు" టీజర్ రిలీజ్

#VT 13 అఫీషియల్ అనౌన్స్ మెంట్


నాగార్జున అరుదైన ప్రపంచ రికార్డ్

మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో యష్ ?

సీతారామం మూవీ సీక్వెల్ పై దుల్కర్ సల్మాన్ స్పందన

300కోట్ల క్లబ్ లో బ్రహ్మాస్త్ర

ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్ చరణ్ ?

మరో స్పెషల్ సాంగ్ లో హెబ్బా పటేల్
సప్బ్రో ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వేణు మడికంటి దర్శకత్వంలో ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పొలిటికల్ థ్రిల్లర్ శాసన సభ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటో
లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కాజల్ తన కుమారుడికి నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బ్రహ్మాస్త్ర 10 డేస్ కలెక్షన్స్
ఈమధ్య కాలంలో బాలీవుడ్ మార్కెట్ చాలా డల్ అయిందని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు అని కాదు..ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటీవల రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ కు కాస్త ఊరట నిచ్చిందని చెప్పొచ్చు. ఈసినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కొన్ని చోట్ల మాత్రం ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే సొంతం చేసుకుంటుంది. ఈసినిమా రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల మంచి కలెక్షన్సే…

అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు స్పీచ్
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జిన్నా గోలీసోడా ఫుల్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈనేపథ్యంలో మంచు విష్ణు కూడా మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. హారర్ కామెడీ నేపథ్యంలో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు విష్ణు కూడా ఈసినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటినుండీ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన…

జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కై రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్…

ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
డిసెంబర్ బరిలోకి ఇప్పటినుండే పలు సినిమాలు లిస్ట్ లోకి చేరుతున్నాయి. ఇప్పటికే హిట్ సీక్వెల్ గా వస్తున్న హిట్2 సినిమాను డిసెంబర్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు ధనుష్ హీరోగా వస్తున్న సార్ సినిమా. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ గా తెలుగులో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్గా నటించనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ…

సూపర్ హిట్ ఏ మాయ చేసావె మూవీ కి నో చెప్పిన మహేష్ బాబు
ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన ఏ మాయ చేసావె మూవీ 2010 ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సమంత , నాగచైతన్య ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

"అజయ్ గాడు" టీజర్ రిలీజ్
కొత్తవాళ్లు వస్తే మన తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. ఇక ఇప్పుడు అదే నమ్మకంతో మరోసారి వచ్చేస్తున్నాడు అజయ్ కతుర్వార్. ఇటీవల విశ్వక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్ ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నాడు. అజయ్ గాడు అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా నుండి ఇటీవలే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శాకుంతలం మూవీ నుండి దుష్యంతుడి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

#VT 13 అఫీషియల్ అనౌన్స్ మెంట్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి…

ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో కార్తికేయ 2 ఎంజాయ్ చేసిన నిఖిల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ప్రభాస్ , అల్లు అర్జున్ , రానా ల త్రో బ్యాక్ ఫొటో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప:ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిరణ్య కశ్యప మూవీ పనులలో రానా బిజీగా ఉన్నట్టు సమాచారం.

నాగార్జున అరుదైన ప్రపంచ రికార్డ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సూపర్ హిట్ బంగార్రాజు , బ్రహ్మాస్త్ర మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా నాగార్జున ప్రపంచంలో ఏ నటుడికీ సాధ్యం కానీ అరుదైన రికార్డ్ ను సాధించారు.

మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో యష్ ?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై…

సీతారామం మూవీ సీక్వెల్ పై దుల్కర్ సల్మాన్ స్పందన
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా…

అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా అల్లు అర్జున్
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కాయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

300కోట్ల క్లబ్ లో బ్రహ్మాస్త్ర
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్ చరణ్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్…