శాకుంతలం మూవీ నుండి దుష్యంతుడి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Dushyant First Look Poster Released From Shaakuntalam Movie, Dushyant First Look Poster From Shaakuntalam Movie, Shaakuntalam Movie, Dushyant First Look Poster, Dushyant First Look, Dev Mohan's First-Look Poster, Dev Mohan's Dushyant First-Look Poster, Dev Mohan as king Dushyant, Dushyant First Look Poster Out, Saakunthalam Movie Update, Saakunthalam Telugu Movie Update, Samantha Shakuntalam Movie Latest Update, Shakuntalam Movie Latest Update, Samantha Ruth Prabhu, Samantha's Film Saakunthalam, Samantha's upcoming Telugu movie, Saakunthalam Latest Update, Saakunthalam New Update, Saakunthalam Telugu Movie, Saakunthalam Movie, Samantha's Latest Movies, Samantha's Upcoming Movies, Saakunthalam, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ శాకుంతలం మూవీ లో దుష్యంతుడు గా నటించిన దేవ్ మోహ‌న్ బ‌ర్త్‌డే సందర్భంగా ఈయ‌న ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. గుర్రంపై యుద్ధ వీరుడి లుక్ తో ఉన్న దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శాకుంతలం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =