అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా అల్లు అర్జున్

Allu arjun as chief guest for alluri pre release event, Icon Star Allu arjun as chief guest for alluri pre release event, alluri pre release event, alluri pre release event Details, Icon Star Allu arjun, alluri pre release event chief guest, alluri Movie pre release event, alluri Telugu Movie pre release event, sree vishnu alluri Movie, sree vishnu alluri Telugu Movie, Sree Vishnu starrer Alluri, Sree Vishnu And Kayadu Lohar's alluri Movie, Sree Vishnu's alluri, hero Sree Vishnu's new film, Sree Vishnu's Upcoming film, alluri, Sree Vishnu, Kayadu Lohar, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కాయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18 వ తేదీ జరగనుంది. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా పాల్గొంటున్నట్టు హీరో శ్రీవిష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మై డియరెస్ట్ బన్నీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా పాల్గొంటున్నారనీ , ఇక మనం తగ్గేదేలే అంటూ హీరో శ్రీవిష్ణు ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =