సప్బ్రో ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వేణు మడికంటి దర్శకత్వంలో ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పొలిటికల్ థ్రిల్లర్ శాసన సభ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్‌ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. రవిబస్రూర్ స్వర పరచిన ఈ స్పెషల్ సాంగ్ ను మంగ్లీ ఆలపించగా , ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఇంతకు ముందు రామ్ హీరో గా తెరకెక్కిన RED మూవీ లో హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: