ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్ చరణ్ ?

Ram Charan For Oscar Award In Best Actor Category, Best Actor Category, Ram Charan For Oscar Award, Oscar Award In Best Actor Category, Oscar nominations for 2022, RRR Is Back On The Oscars Nominations Prediction List For 2022, Oscars Nominations Prediction List For 2022, Oscars Nominations Prediction List, Oscars Nominations, Ram Charan, Jr NTR, SS Rajamouli, Oscar nominations for SS Rajamouli's RRR, SS Rajamouli's RRR, Oscars 2023 prediction list, RRR Movie, RRR Movie Latest News, RRR Movie Latest News And Updates, Oscars, RRR Telugu Movie, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.అమెరికా కు చెందిన ప్రముఖ పబ్లికేషన్స్ వెరైటీ 2023 ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి , బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ కు అవార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ పేరు కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఉన్నట్టు వెరైటీ సంస్థ అంచనా వేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =