#VT 13 అఫీషియల్ అనౌన్స్ మెంట్

Varun Tej New Movie Details Revealed, Official Announcement From Sony Pictures, Varun Tej’s VT13 On The Indian Air Force, Indian Air Force, Varun Tej’s VT13, Indian Air Force Captain, VT13 Announcement, VT13, Varun Tej 13, update on the announcement of VT13, official announcement on VT13 on September 19th, Varun Tej Latest Movie, Varun Tej Upcoming Movie, VT13 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే నేడు తన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. శక్తి ప్రతాప్ అనే డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. కాగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసన్స్ పిక్చర్స్‌ పై సిద్దు ముద్దా, నందు ఈసినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమాను ఒకేసారి రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. గవెమిక్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమాలో నటించే నటీ నటులు ఇతర వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వరుణ్ 12వ సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమాతో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =