ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో కార్తికేయ 2 ఎంజాయ్ చేసిన నిఖిల్

Nikhil Enjoys Karthikeya 2 Movie In Imax, Karthikeya 2 Movie In Imax, Actor Nikhil Enjoys Karthikeya 2 Movie In Imax, Imax, Nikhil Siddhartha And Anupama Parameswaran Starrer Karthikeya 2, Nikhil Siddhartha And Anupama Parameswaran's Karthikeya 2 Movie, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Latest Update, Karthikeya 2 New Update, Karthikeya 2 Collections, Karthikeya 2 Updates, Karthikeya 2 Telugu Movie Updates, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Movie Latest Collections, Karthikeya 2 Movie New Collections, Karthikeya 2 Movie Latest News And Updates, Karthikeya 2, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో ఈ సినిమా ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుని , 31 కోట్ల కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ని హీరో నిఖిల్ ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో ఆడియెన్స్ మధ్యలో చూసి ఎంజాయ్ చేశారు. 37 వ రోజు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో హౌస్ ఫుల్ తో ప్రదర్శించబడుతున్న కార్తీకేయ 2 మూవీని చూశానంటూ థియేటర్ లో ఉన్న తన ఫొటో ను షేర్ చేసి సోషల్ మీడియా ద్వారా హీరో నిఖిల్ వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.