హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మఫ్టీ కన్నడ మూవీ ఫేమ్ నార్తన్ దర్శకత్వంలో ఒక మూవీ కి పాన్ ఇండియా స్టార్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కే ఈ మూవీ కె జి ఎఫ్ మూవీ తరహాలోనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనుందని సమాచారం. బ్లాక్ బస్టర్స్ కె జి ఎఫ్, కె జి ఎఫ్2 మూవీస్ తరువాత యష్ నటించే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: