పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప:ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిరణ్య కశ్యప మూవీ పనులలో రానా బిజీగా ఉన్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హీరో ప్రభాస్ , అల్లు అర్జున్ , రానా లతో ఉన్న తన త్రో బ్యాక్ ఫొటోను త్రో బ్యాక్ బాహుబలి టైమ్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది. 2013లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా కూడా హాజరయ్యారు. ఆ సమయంలో బన్నీ ఎంతో హుషారుగా టేబుల్ పై ఎక్కి స్పీచ్ ఇస్తుండగా.. వెనకాల నుంచి ప్రభాస్ బన్నీని చూస్తూ కనిపించారు. ఈ ముగ్గురిని ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: