
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 5


బ్యాంకాక్ లో మహానటి కీర్తి సురేష్ సందడి
న్యూ ఇయర్ ట్రీట్ కు రెడీగా స్టార్ హీరోలు?

పవన్ తో సినిమాపై చిరు రియాక్షన్

వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో చిరంజీవి స్పీచ్

పొలిటికల్ ఎంట్రీ పై త్రిష క్లారిటీ

ఫ్యాన్స్ కు రామ్ చరణ్ - ఉపాసన స్పెషల్ థ్యాంక్స్

ప్రభాస్ -సుకుమార్ సినిమాపై క్లారిటీ

యూఎస్ లో ధమాకా మూవీ హవా

వరలక్ష్మీ శరత్ కుమార్ ఛేజింగ్ మూవీ రిలీజ్ డేట్

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద RC 15 మూవీ షూటింగ్
తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 వసూళ్ల ప్రభంజనం

ఫ్యాన్స్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్

చిరంజీవి ట్వీట్ కు రవితేజ ఇంట్రెస్టింగ్ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య మూవీ కి వర్క్ చేసిన అందరి గురించి చెప్పిన చిరంజీవి, రవితేజ ను మెన్షన్ చేయడం మర్చిపోయి తరువాత ఈ అంశంపై చాలా మదన పడ్డాను అనీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

బ్యాంకాక్ లో మహానటి కీర్తి సురేష్ సందడి
తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మాస్ మహారాజా రవితేజ పై మెగా స్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ధమాకా 5 రోజుల్లో 50 కోట్లుకు చేరువగా
మాస్ మాహారాజా రవితేజ నుండి వచ్చిన ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈఏడాది వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుగున్నాడు రవితేజ. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇక ఈసినిమా రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేసింది. సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా పై భారీ అంచనాలు పెంచేశారు. టీజర్, ట్రైలర్ లలో రవితేజ మాస్ ఎలిమేషన్స్, కామెడీ అన్నీ చూపించారు.. ఇంకా సంగీతం, పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కలిసి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
న్యూ ఇయర్ ట్రీట్ కు రెడీగా స్టార్ హీరోలు?
స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పోటా పోటీ వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మధ్య ఆ పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమిళ్ స్టార్ హీరోలు అయిన విజయ్ అలానే అజిత్ మధ్య పోటీ అనేది ఎప్పటినుండో నడుస్తుంది. అప్పుడప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వివాదాలు తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరోసారి వీరిద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
10 రోజులకు వన్ బిలియన్ డాలర్ క్లబ్ లో అవతార్ 2
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

పవన్ తో సినిమాపై చిరు రియాక్షన్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా.. వాటిలో గాడ్ ఫాదర్ సూపర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు అదే జోష్ తో వాల్తేరు వీరయ్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. సంక్రాంతి బరిలో దిగనున్న ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తుండగా వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది - జాన్వీ కపూర్
సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో చిరంజీవి స్పీచ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పొలిటికల్ ఎంట్రీ పై త్రిష క్లారిటీ
'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది అందాల నటి త్రిష. ఇక అదే ఏడాది వర్షం అనే సినిమాలో శైలజా పాత్రలో చేసిన నటనకు గాను అవార్డులు సైతం దక్కించుకొని అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్న అవసరం రాలేదు. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ ను తన…

ఫ్యాన్స్ కు రామ్ చరణ్ - ఉపాసన స్పెషల్ థ్యాంక్స్
ఈఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అయిన తన ఆర్ఆర్ఆర్ మూవీ రామ్ చరణ్ కు సంచలన విజయం అందించింది. ఈసినిమాతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో తన తరువాత సినిమా చేయనున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రభాస్ -సుకుమార్ సినిమాపై క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలన చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తుండగా ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అలానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తుండగా ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

యూఎస్ లో ధమాకా మూవీ హవా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఛేజింగ్ మూవీ రిలీజ్ డేట్
సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్.వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసు కున్న విషయం తెలిసిందే. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వరలక్ష్మి స్పెషల్ క్రేజ్ అందుకుంటున్నారు.పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరలక్ష్మి క్రాక్, నాంది, యశోద సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ ఛేజింగ్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద RC 15 మూవీ షూటింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.

క్రాక్ రీమేక్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో?
సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలు నార్త్ లో రీమేక్ అయ్యాయి.. అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ మరేదో కాదు క్రాక్ సినిమా. యదార్ధ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. అప్పటికే వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

స్విట్జర్లాండ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరి సెకండ్ వీక్లో ప్రారంభం అయ్యి మార్చి నెలాఖరు వరకు దాదాపు…
తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 వసూళ్ల ప్రభంజనం
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

2022 లో 237 మిలియన్ వ్యూస్ తో కళావతి సాంగ్ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సర్కారు వారి పాట మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ లో మహేష్ కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.కీర్తి సురేష్ నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్తో…

ఫ్యాన్స్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్
టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజింగ్ ఇస్తూనే ఉంటాడు. గత కొన్నేళ్లుగా దేవరశాంటా పేరుతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బహుమతులు అందిస్తున్నాడు. గత ఏడాది క్రిస్మస్ కు ఫ్యాన్స్ కు దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్ కు బహుమతి అందించాడు. దాదాపు 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ అందించాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా మరో బంపరాఫర్ తో వచ్చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటూ ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించాడు. దేశంలోని పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, సాంస్కృతిక…