తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 వసూళ్ల ప్రభంజనం

Avatar 2 collects 78 crore from AP and Telangana States,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Telugu Movie,Avatar: The Way of Water,Avatar The Way of Water,Avatar 2 Box Office,Avatar2 Collections,Avatar 2 Box Office Collections,Avatar 2 Movie Box Office Collections,Avatar 2 Movie Collections,Avatar2 Telugu States Collections,Avatar 2 Movie Telugu States Collections,Avatar 2 Movie Telugu States Box Office Collections,Avatar 2 Telugu States Box Office Collections,Avatar 2 : The Way of Water 11 Days Telugu States collections,Avatar 2 : The Way of Water Telugu States collections,Avatar 2 AP And Telangana Box Office Collections,Avatar 2 Collections in Telugu States,Avatar 2 collects 78 crore from Telugu States,Avatar 2 India Collections,Sam Worthington,Zoe Saldana,James Cameron,Avatar 2 collects 78 crore,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్:ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సుమారు 885 మిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇండియా లో రెండవ వీకెండ్ కు మనదేశంలో ఓవరాల్‌గా రూ.310 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.78 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక మల్టీఫ్లెక్స్‌ల్లో ఒకటైన ఏఎంబీ సినిమాస్‌లో అవతార్ 2 మూవీ ఎనిమిది రోజుల్లోనే రూ.కోటి గ్రాస్‌ను వసూలు చేయడం విశేషం.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here