యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది – జాన్వీ కపూర్

Janhvi Kapoor about Jr NTR and Icon Star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Janhvi Kapoor about Jr NTR,Janhvi Kapoor about Allu Arjun,Jr NTR,Allu Arjun,Janhvi Kapoor,Actress Janhvi Kapoor,Heroine Janhvi Kapoor,Janhvi Kapoor Latest News,Janhvi Kapoor Upcoming Movie News,Janhvi Kapoor Latest Film Details,Janhvi Kapoor Comments On Jr NTR and Icon Star Allu Arjun

సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఎన్టీఆర్ నటన చూసి ఆయనకు అభిమానిగా మారిపోయాననీ , జనతా గ్యారేజ్ సినిమా కూడాచూశాననీ , ఎన్టీఆర్ ఒక అసాధారణ నటుడనీ , పుష్ప :ది రైజ్ మూవీ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , టాలీవుడ్ సినిమాలలో అవకాశం వస్తే ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =