ప్రభాస్ -సుకుమార్ సినిమాపై క్లారిటీ

Clarity On Prabhas And Sukumar Movie,Prabhas And Sukumar Movie,Prabhas And Sukumar Movie Update,Prabhas And Sukumar Movie Latest Update,Prabhas And Sukumar Movie New Update,Prabhas And Sukumar Movie Latest News,Clarity On Prabhas And Sukumar Film,Prabhas And Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Sukumar Latest Movie,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Upcoming Movies,Prabhas Latest Film Update,Prabhas Next Project,Prabhas New Project,Prabhas Latest Project,Prabhas Upcoming Project,Prabhas Sukumar Movie Update,Clarity On Prabhas-sukumar’s Film,Production House Rumoured To Be Associated With Prabhas-sukumar Project Issues Clarity,Production House Gives Clarity Regarding Prabhas-sukumar Project,Prabhas-sukumar Project,Abhishek Agarwal Arts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలన చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తుండగా ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అలానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తుండగా ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ప్రభాస్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్ ని కలిసిన సుకుమార్ ఒక ఐడియాని చెప్పారని. అది బాగా నచ్చడంతో ప్రభాస్ కూడా ఓకే చేసారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గత కొద్దిరోజులుగా తమ బ్యానర్ నుండి భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇలాంటి వార్తలు ఎవరు నమ్మొద్దని సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చి ఖండించింది. తమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు డెఫినెట్ గా వస్తాయి కానీ ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ మాత్రం ఎలాంటి నిజం లేదని ఓ ప్రెస్ నోట్ తో క్లారిఫై చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.