ధమాకా 5 రోజుల్లో 50 కోట్లుకు చేరువగా

raviteja dhamaka movie solid collections in 5 days,Ravi Teja Dhamaka Movie Solid Collections in 5 Days,Dhamaka, Dhamaka 5 Days Collections, Dhamaka Collections, Dhamaka Mass Meet, Dhamaka Movie, Dhamaka Movie 5 Days Collections, Dhamaka Movie Collections, Dhamaka Movie Mass Meet, Dhamaka Movie Updates, Dhamaka Movie Weekend Collections, Dhamaka movie Weekend worldwide collections, Dhamaka Telugu Movie, Dhamaka Telugu Movie Collections, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Telugu Movie Two Days Areawise Collections, Latest Telugu Movies News, Latest Tollywood News, Ravi Teja, Ravi Teja Dhamaka movie gets huge collections at box office, raviteja dhamaka movie 5 days collections, Sreeleela, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

మాస్ మాహారాజా రవితేజ నుండి వచ్చిన ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈఏడాది వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుగున్నాడు రవితేజ. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇక ఈసినిమా రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేసింది. సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా పై భారీ అంచనాలు పెంచేశారు. టీజర్, ట్రైలర్ లలో రవితేజ మాస్ ఎలిమేషన్స్, కామెడీ అన్నీ చూపించారు.. ఇంకా సంగీతం, పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కలిసి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే భారీ అంచనాల మధ్య ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయి 5 రోజులు అవుతున్నా ఇంకా అదే ఊపుతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దానికి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్సే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక 5రోజుల్లో ఈసినిమా దాదాపు 50 కోట్లకి దగ్గరికి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో ఈసినిమా 49కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =