స్విట్జర్లాండ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Mahesh Babu To Celebrate The New Year In Switzerland,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movies,Mahesh Babu Latest Movies,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Film Updates,Mahesh Babu Latest Photos,Mahesh Babu New Photos,Mahesh Babu Family,Mahesh Babu In Switzerland,Mahesh Babu Switzerland Vacation,Mahesh Babu Is On Swiss Vacation,Mahesh Babu Celebrates 2023 In Switzerland,Mahesh Babu Family Switzerland Vacation Photos,Namrata Shirodkar,Sitara Ghattamaneni,Gautham Ghattamaneni,Mahesh Babu Switzerland Vacation Pics,Mahesh Babu Switzerland Vacation Pictures,Mahesh Babu Switzerland Vacation Images,Mahesh Babu Switzerland Vacation Photos,Mahesh Babu Family Switzerland Vacation Pictures,Mahesh Babu Family Switzerland Vacation Images,Mahesh Babu Family Switzerland Vacation,Mahesh Babu New Year Celebration In Switzerland,Mahesh Babu Family New Year Celebration In Switzerland,SSMB28,Mahesh Babu Upcoming Movies

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ భారీ బ‌డ్జెట్‌ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జ‌న‌వ‌రి సెకండ్ వీక్‌లో ప్రారంభం అయ్యి మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు దాదాపు మూడు నెల‌ల పాటు ఏక‌ధాటిగా జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ తో పలు మార్లు వెకేషన్ కు విదేశాలకు వెళుతున్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు తన సతీమణి నమ్రత , తనయుడు గౌతమ్ , తనయ సితారలతో వెకేషన్ కు స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విట్జర్లాండ్ లోని స్మాల్ సిటీ లూసెర్న్ లో మహేష్ బాబు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో అక్కడే 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారని సమాచారం.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =