వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో చిరంజీవి స్పీచ్

chiranjeevi speech at waltair veerayya press meet,Chiranjeevi Speech at Waltair Veerayya Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Waltair Veerayya, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie Latest News,Chiranjeevi,Shruti Haasan,Devi Sri Prasad,Megastar Chiranjeevi Speech at Waltair Veerayya Press Meet,Chiranjeevi Speech at Waltair Veerayya Movie Press Meet,Chiranjeevi Speech at Waltair Veerayya Telugu Movie Press Meet,Highlights Of Waltair Veerayya Press Meet

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఉందనీ , అందరి సమిష్టి కృషి తో ఈసినిమా తెరకెక్కిందనీ , ఈ సినిమాకి పనిచేసిన అందరూ ప్రేమ , ఇష్టం తో పని చేశారనీ , దర్శకుడు బాబీ కథ చెప్పినప్పుడు తనకు బాగా నచ్చిందనీ , మనల్ని అభిమానించే అభిమాని దర్శకత్వంలో నటిస్తే , మనల్ని స్క్రీన్ పై చూపించే విధానం వేరే లెవెల్ లో ఉంటుందని గతం లో ఒక సీనియర్ హీరో చెప్పారనీ , దర్శకుడు తనను ఈ మూవీ లో అద్భుతంగా ఆవిష్కరించారనీ , బాబీ కి అభినందనలనీ , మీరు ఊహించిన దానికంటే ఈ మూవీ అంతకుమించి ఉంటుందనీ , వాల్తేరు వీరయ్య మూవీ కి దేవిశ్రీ సంగీతం , చంద్రబోస్ లిరిక్స్ , స్టంట్ మాస్టర్స్ రామ్ , లక్ష్మణ్ , పీటర్ హైన్స్ ,ఆర్ట్ ప్రకాష్ , డ్యాన్స్ మాస్టర్ శేఖర్ , సినిమాటోగ్రఫీ విల్సన్ అద్భుతంగా వర్క్ చేశారనీ , స్పెషల్ సాంగ్ లో నటించిన ఊర్వశి , ఈ మూవీ లో కథానాయికగా నటించిన శృతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =