బ్యాంకాక్ లో మహానటి కీర్తి సురేష్ సందడి

Keerthy Suresh Enjoying her Vacation in Bangkok,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Upcoming Film Details,Keerthy Suresh Live Updates,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest Photos,Keerthy Suresh New Images

తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ( ప్రస్తుతం బ్యాంకాక్ లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రపు గాలులకు రిలాక్స్ అవుతూ, సముద్రపు అందాలను చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఓ చేతితో జ్యూస్ తాగుతూ ఉన్న తన ఫొటోను కీర్తి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. ప్రస్తుతం కీర్తి షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫొటోను అభిమానులు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 19 =