మాస్ మహారాజా రవితేజ పై మెగా స్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్

Megastar Chiranjeevi Tweet about Mass Maharaja Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Waltair Veerayya, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie Latest News,Chiranjeevi,Shruti Haasan,Devi Sri Prasad,Ravi Teja,Chiranjeevi Tweet about Mass Maharaja Ravi Teja,Chiranjeevi About Mass Maharaja Ravi Teja,Chiranjeevi Comments On Mass Maharaja Ravi Teja

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో చిరంజీవి ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యిందనీ , అందరిగురించి మాట్లాడిన మెగాస్టార్.చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ గురించి ఏం మాట్లాడలేదు. దాంతో ఈవెంట్ అయిపోయిన వెంటనే రవితేజ గురించి చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే ఒప్పుకున్న రవికి చాలా కృతజ్ఞతలనీ , రవితేజ లేనిదే వీరయ్య కంప్లీట్ అవ్వదనీ అంటూ ట్విట్టర్ వేదికగా చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు .

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =