2022 లో 237 మిలియన్ వ్యూస్ తో కళావతి సాంగ్ రికార్డ్

Mahesh Babu Kalavathi Song Creates A New Record On Youtube, Kalavathi Song Creates A New Record On Youtube, Mahesh Babu Kalavathi Song, New Record On Youtube, Kalavathi Song, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata 2022, Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Update, Sarkaru Vaari Paata Latest News, Sarkaru Vaari Paata Telugu Movie, Sarkaru Vaari Paata Movie Live Updates, Sarkaru Vaari Paata Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సర్కారు వారి పాట మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ లో మహేష్ కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.కీర్తి సురేష్ నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరకల్పనలో సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ సాధించాయి. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన కళావతి మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.ఈ సాంగ్ 237 మిలియన్ వ్యూస్ , 2.5 మిలియన్ లైక్స్ తో 2022 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. కళావతి సాంగ్ తరువాత డీజే టిల్లు టైటిల్ సాంగ్ 218 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =