క్రాక్ రీమేక్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో?

Ranveer Singh Plans To Remake Krack Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ranveer Singh,Hero Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh Krack,Ranveer Singh Krack Movie,Krack Telugu Movie,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranveer Singh Latest Movie,Ranveer Singh Upcoming Movies,Ranveer Singh New Movie Update,Ranveer Singh Latest Movie Update,Ranveer Singh To Remake Krack Movie,Krack Full Movie,Krack Movie Updates,Ranveer Singh In Krack Remake,Ranveer Singh In Krack Remake,Ranveer Singh In Krack Hindi Remake,Krack Hindi Remake,Krack Movie Hindi Remake,Gopichand Malineni,Ranveer Singh To Remake Krack Movie In Bollywood,Krack Movie In Bollywood,Krack Bollywood Remake,Ranveer Singh In Krack Bollywood Remake,Ranveer Singh To Krack Hindi Remake Movie,Krack Hindi Remake Movie

సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలు నార్త్ లో రీమేక్ అయ్యాయి.. అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ మరేదో కాదు క్రాక్ సినిమా. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. అప్పటికే వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా బాలీవుడ్ క్రేజీ యాక్టర్ రన్వీర్ సింగ్ రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ రీమేక్ కు కూడా గోపీచందే దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇంకా గీతా ఆర్స్ట్ వారు కలిసి హీందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.. దీనిపై క్లారీటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటించింది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =