
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 20


డబుల్ హ్యాట్రిక్ హీరో అడివి శేష్

కన్ఫామ్ సాహో డైరెక్టర్ తో పవన్ సినిమా

వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

కీడా కోలా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

HIT ఫ్రాంఛైజీపై స్టార్ హీరోయిన్ సమంత స్పందన

గుణ శేఖర్ కూతురి వివాహ వేడుకలో సినీ ప్రముఖులు


ప్రపంచం నీ గురించి తెలుసుకుంటుంది జక్కన్న

రామ్ చరణ్ పై చిరంజీవి ప్రశంసలు

HIT :ది సెకండ్ కేస్ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్

మహేష్ సార్ మాట్లాడారు- గర్వంగా ఉందన్నారు

ప్రస్తుత మహానటి సమంత

HIT :ది సెకండ్ కేస్ సక్సెస్ పై హీరో నాని స్పందన

బాహుబలి ఈవెంట్ స్పీచ్ పై శేష్ క్లారిటీ

సాంగ్స్ చిత్రీకరణకై ఫ్రాన్స్ దేశానికి వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

డబుల్ హ్యాట్రిక్ హీరో అడివి శేష్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడివిశేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

కన్ఫామ్ సాహో డైరెక్టర్ తో పవన్ సినిమా
రీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్.. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి అనేసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి జై బాలయ్య అనే పాటను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాను మొదటి నుండి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు మేకర్స్ తెలుపుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి12వ…

హిట్ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
అడివి శేష్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మేజర్ సినమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా ఒక్క రోజులోనే దాదాపు 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఇక ఈసినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్తో కలిసి నిర్మాత నాని, హీరో అడివి శేష్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మేకర్స్ సక్సెస్ ఈవెంట్ ను జరుపుకోనున్నారు. బ్లడీ బ్లాక్ బస్టర్…

కీడా కోలా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. రీసంట్ గా నే సినిమా షూట్ ను స్టార్ట్ చేసి మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ రోజు నుండి రెండో షెడ్యూలుని ప్రారంభించింది చిత్ర యూనిట్.
అల్లు అర్జున్తో వర్క్ చేయాలనుంది- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి
సక్సెస్ ఫుల్ జమీన్ (2003) మూవీ తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రోహిత్ శెట్టి గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, చెన్నై ఎక్స్ ప్రెస్, సింబా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సర్కస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో రోహిత్ శెట్టి తన మనసులో మాటను వెల్లడించారు.

HIT ఫ్రాంఛైజీపై స్టార్ హీరోయిన్ సమంత స్పందన
హీరో నాని, దర్శకుడు శైలేష్ కొలను క్రియేట్ చేసిన HIT సిరీస్ కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తుంది. 2వ తేదీ రిలీజ్ అయినHIT: సెకండ్ కేసు మూవీ ఘనవిజయం సాధించింది. HIT సిరీస్ ఏడు భాగాలుగా తెరకెక్కనుందని హీరో నాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హిట్2 లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా నటిస్తారని వెల్లడించారు. అడివిశేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఆల్రెడీ చెప్పారు. అయితే ఏడు సినిమాల్లో ఇంకా నలుగురు హీరోలు ఎవరు నటిస్తారు? ఎవరితో నటింప చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గుణ శేఖర్ కూతురి వివాహ వేడుకలో సినీ ప్రముఖులు
ఈమధ్య కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. నీలిమ గుణశేఖర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక నిన్న తన వివాహం ఘనంగా జరిగింది. నిన్న రాత్రి 12 గంటల 31 నిమిషాలకు ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు అయిన డా.రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు రవి ప్రఖ్యాతో జరిగింది. హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్…

స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం వస్తే రెమ్యునరేషన్ తీసుకోను - నిధి అగర్వాల్
సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. భూమి , ఈశ్వరన్ తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో నిధి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిధి ప్రస్తుతం హరిహర వీరమల్లు (తెలుగు ), ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

ప్రపంచం నీ గురించి తెలుసుకుంటుంది జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత వచ్చిన ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈసినిమా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా ఈసినిమాకు ప్రత్యేకం గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈసినిమాకు సాటర్న్ అమెరికన్ అవార్డ్ లభించింది. ఇంకా సన్ సెట్ సర్కిల్ అవార్జును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దర్శకుడు రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ది న్యూయార్క్ ఫిల్మ్…

రామ్ చరణ్ పై చిరంజీవి ప్రశంసలు
ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు లభించింది. కాగా ఈ కార్యక్రమంలో ఆయనని ట్రూ లెజెండ్ అవార్డుతో వారు సత్కరించారు.ఎన్ డి టివి ట్రూ లెజెండ్ అవార్డుతో సత్కరించడంతో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ ని - షిర్లే సెటియా
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటుడిగా మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించి సౌత్లో నెం.1 హీరోగా నిలిచారు. హీరో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహిళలు కూడా అధికమే. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం.

HIT :ది సెకండ్ కేస్ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

నెట్ఫ్లిక్స్ లో 12 రోజులుగా ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో గాడ్ ఫాదర్
కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని…

హిట్2 ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్
అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈసినిమా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సూపర్ హిట్ టాక్ ను సొంతంచేసుకుంది. ముథ్యంగా ఈసినిమా కథ, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్ గ్రిప్పింగ్గా ఉండటంతో సినిమా పాజిటివ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది మొదటిరోజు. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక…

మహేష్ సార్ మాట్లాడారు- గర్వంగా ఉందన్నారు
టాలీవుడ్ టాలెండెట్ హీరో అడివి శేష్ తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు. ఈఏడాది మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అడివి శేష్. ఇక ఇప్పుడు హిట్ 2 సినిమాతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా హిట్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాకు కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసినిమా అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చిత్రయూనిట్ కూడా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుత మహానటి సమంత
మహానటి అంటే మనకు గుర్తొచ్చే పేరు.. ఇంకెవరూ అలనాటి తార సావిత్రి. తెలుగు సినీ చరిత్రలో తన నటనతో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు సావిత్రి. మరి అలాంటి హీరోయిన్ గురించి ఎన్నేళ్లు అయినా చెప్పుకోవడమే కాదు.. ఆ తరహాలో వచ్చే హీరోయిన్ మాత్రం ఇప్పటివరకూ లేదు.. ఇకపై కూడా రారు. ఇక ఆ తరువాత వచ్చిన జనరేషన్ లో సౌందర్య కు అలాంటి పేరు వచ్చింది. సౌందర్య నటనను సావిత్రి తో పోల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ లో మహానటి అంటే ఎవరంటే చెప్పడం మాత్రం కొంచం కష్టమే. కానీ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మాత్రం ప్రస్తుతం మహానటి ఎవరంటే సమంత అంటున్నారు.

HIT :ది సెకండ్ కేస్ సక్సెస్ పై హీరో నాని స్పందన
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బాహుబలి ఈవెంట్ స్పీచ్ పై శేష్ క్లారిటీ
టాలీవుడ్ టాలెండెట్ నటుల్లో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా తను నుండి వచ్చిన సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా హిట్ 2 ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు అడివి శేష్. ఈనేపథ్యంలోనే అడివి శేష్ బాహుబలి ఈవెంట్ లో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు.