సాంగ్స్ చిత్రీకరణకై ఫ్రాన్స్ దేశానికి వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Team Goes To France for Song Shoot, Waltair Veerayya Movie Song Shoot, Waltair Veerayya Movie Team, Mega Star Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Urvashi Rautela, Shruti Haasan, Catherine Tresa, Devi Sri Prasad, K. S. Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Movies, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Update, Waltair Veerayya News, Waltair Veerayya Latest News, Waltair Veerayya New Update, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో దేవిశ్రీ రచన, నాకాశ్ అజీజ్, హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మెగా స్టార్ చిరంజీవి ,ఊర్వశి రౌటేలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ లోని కొన్ని సాంగ్స్ చిత్రీకరణ కై చిత్ర యూనిట్ ఫ్రాన్స్ దేశానికి డిసెంబర్ 7 వ తేదీ వెళ్లనున్నట్టు.. అక్కడ పలు లొకేషన్స్ లో దర్శకుడు సాంగ్స్ చిత్రీకరణ చేయనున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =