నెట్‌ఫ్లిక్స్ లో 12 రోజులుగా ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో గాడ్ ఫాదర్

Godfather Gets Superb Response In Netflix, Godfather Response In Netflix, Godfather Gets Superb Response, Chiranjeevi, Tanya Ravichandran, Nayanthara, Satyadev Kancharana, Puri Jagannadh, Warina Hussain, Mohan Raja, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Movies, Godfather, Godfather 2022, Godfather Movie, Godfather Telugu Movie, Godfather Update, Godfather News, Godfather Latest News, Godfather New Update, Godfather Movie Live Updates, Godfather Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని ప్రేక్షక, అభిమానులతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసింది. గాడ్ ఫాదర్ మూవీ నవంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది ఈ సినిమా 12 రోజులుగా ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు సృష్టిస్తుంది. కాగా RRR సినిమా 14 రోజులు పాటు మొదటి స్థానంలో స్ట్రీమింగ్ అయ్యి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, దాని తరువాతి స్థానంలో గాడ్‌ఫాదర్ నిలిచింది. ఇదే కంటిన్యూ అయితే గాడ్‌ఫాదర్, ఆర్ఆర్ఆర్ ని దాటుతుంది అనడంలో సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 19 =