కన్ఫామ్ సాహో డైరెక్టర్ తో పవన్ సినిమా

Pawan Kalyan Next Film With Saaho Director Sujeeth, Saaho Director Sujeeth, Pawan Kalyan Next Film, Pawan Kalyan, Nidhhi Agerwal, Jacqueline Fernandez, Nargis Fakhri, M. M. Keeravani, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan Movies, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu News, Hari Hara Veera Mallu Latest News, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Movie Live Updates, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

రీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్.. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో భవదీయడు భగత్ సింగ్ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెలువడింది. డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై సాహో డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పవన్‌ ను ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌ అంటారని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =