స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం వస్తే రెమ్యునరేషన్ తీసుకోను – నిధి అగర్వాల్

Nidhhi Agerwal Wants To Work With Star Actor Dhanush, Star Actor Dhanush, Actress Nidhhi Agerwal, Pawan Kalyan, Nidhhi Agerwal, Jacqueline Fernandez, Nargis Fakhri, M. M. Keeravani, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan Movies, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu News, Hari Hara Veera Mallu Latest News, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Movie Live Updates, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. భూమి , ఈశ్వరన్ తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో నిధి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిధి ప్రస్తుతం హరిహర వీరమల్లు (తెలుగు ), ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరి హర వీరమల్లు మూవీ తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉందని చెప్పిన నిధి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం వస్తే రెమ్యునరేషన్ తీసుకోను అని చెప్పారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =