హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడివిశేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. సూపర్ హిట్ క్షణం, అమీ తుమీ ,గూఢచారి మూవీస్ తో అడివి శేష్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఎవరు , మేజర్ , HIT – ది సెకండ్ కేస్ మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇలా ఇంత వరకు ఏ టాలీవుడ్ హీరో ఈ తరహా రికార్డ్ ని సొంతం చేసుకోలేదు. ఆ ఘనత అడివి శేష్ దే. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా అడివి శేష్ కిస్, క్షణం, గూఢచారి మూవీస్ కు అవార్డ్స్ అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: