ప్రస్తుత మహానటి సమంత

Tollywood Top Producers Aravind And Suresh Babu Says Samantha As Mahanati, Top Producers Aravind And Suresh Babu Says Samantha As Mahanati, Top Producers Aravind And Suresh Babu, Tollywood Top Producers, Samantha As Mahanati, Suresh Babu, Aravind, Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Murali Sharma, Mani Sharma, Hareesh Narayan, K. Hari Shankar, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, Ram Charan Movies, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashoda Telugu Movie, Yashoda Update, Yashoda News, Yashoda Latest News, Yashoda New Update, Yashoda Movie Live Updates, Yashoda Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మహానటి అంటే మనకు గుర్తొచ్చే పేరు.. ఇంకెవరూ అలనాటి తార సావిత్రి. తెలుగు సినీ చరిత్రలో తన నటనతో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు సావిత్రి. మరి అలాంటి హీరోయిన్ గురించి ఎన్నేళ్లు అయినా చెప్పుకోవడమే కాదు.. ఆ తరహాలో వచ్చే హీరోయిన్ మాత్రం ఇప్పటివరకూ లేదు.. ఇకపై కూడా రారు. ఇక ఆ తరువాత వచ్చిన జనరేషన్ లో సౌందర్య కు అలాంటి పేరు వచ్చింది. సౌందర్య నటనను సావిత్రి తో పోల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ లో మహానటి అంటే ఎవరంటే చెప్పడం మాత్రం కొంచం కష్టమే. కానీ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మాత్రం ప్రస్తుతం మహానటి ఎవరంటే సమంత అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే టాలీవుడ్ టాప్ నిర్మాతలు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు మరియు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఒక షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా ప్రస్తుత జెనరేష్ లో ఎవరు మహానటి అంటే ఇద్దరు కూడా సమంత పేరునే చెప్పడం విశేషం. మరి ఈ మధ్యకాలంలో ఎంతో మంది హీరోయిన్స్ చూసి ఉంటారు ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్. కానీ సమంత పేరును చెప్పారంటే మాములు విషయం కాదు.. సమంతలోని ప్రతిభను చూశారు కాబట్టే వీరిద్దరూ సామ్ పేరును చెప్పారంటూ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్ తో చేసిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంకా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =