హిట్ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Makers Will Conduct Hit 2 Bloody Blockbuster Celebrations, Makers Will Conduct Blockbuster Celebrations, Hit 2 Bloody Blockbuster Celebrations, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Sesh Movies, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Hit 2 Update, Hit 2 News, Hit 2 Latest News, Hit 2 New Update, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అడివి శేష్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మేజర్ సినమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా ఒక్క రోజులోనే దాదాపు 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఇక ఈసినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్‌తో కలిసి నిర్మాత నాని, హీరో అడివి శేష్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మేకర్స్ సక్సెస్ ఈవెంట్ ను జరుపుకోనున్నారు. బ్లడీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి ఫిలిం నగర్ లోని రామా నాయుడు స్టూడియోస్ గార్డెన్స్ లో జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించింది. ఇంకా ఈసినిమాలో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =