అల్లు అర్జున్‌తో వర్క్ చేయాలనుంది- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి

Rohit Shetty Says He Would Like To Work With Icon Star Allu Arjun, Icon Star Allu Arjun, Director Rohit Shetty, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Devi Sri Prasad, Sukumar, Rohit Shetty Latest Movie, Rohit Shetty Upcoming Movie, Rohit Shetty Movies, Pushpa: The Rise, Pushpa: The Rise 2022, Pushpa: The Rise Movie, Pushpa: The Rise Telugu Movie, Pushpa: The Rise Update, Pushpa: The Rise News, Pushpa: The Rise Latest News, Pushpa: The Rise New Update, Pushpa: The Rise Movie Live Updates, Pushpa: The Rise Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సక్సెస్ ఫుల్ జమీన్ (2003) మూవీ తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రోహిత్ శెట్టి గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, చెన్నై ఎక్స్ ప్రెస్, సింబా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సర్కస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో రోహిత్ శెట్టి తన మనసులో మాటను వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన క్రేజ్ పాన్ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నారు. ప్రతి సినిమాకు తన లుక్స్‌తో పాటు నటనలో వైవిధ్యం చూపిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పనిచేసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ దర్శకులు సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా చేరిపోయారు. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందని దర్శకుడు రోహిత్ శెట్టి తన మనసులో మాటను వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =