హీరో నాని, దర్శకుడు శైలేష్ కొలను క్రియేట్ చేసిన HIT సిరీస్ కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తుంది. 2వ తేదీ రిలీజ్ అయినHIT: సెకండ్ కేసు మూవీ ఘనవిజయం సాధించింది. HIT సిరీస్ ఏడు భాగాలుగా తెరకెక్కనుందని హీరో నాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హిట్2 లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా నటిస్తారని వెల్లడించారు. అడివిశేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఆల్‌రెడీ చెప్పారు. అయితే ఏడు సినిమాల్లో ఇంకా నలుగురు హీరోలు ఎవరు నటిస్తారు? ఎవరితో నటింప చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ మూవీ ఒకటి రెండు పార్ట్ ల్లో సమంత లాంటి హీరోయిన్‌తో మెయిన్ లీడ్‌గా చేస్తే బాగుంటుందని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేయగా అడివిశేష్ స్పందించి, ఐడియా అదిరిపోయిందనీ.. మరి సమంత ఏమంటారని ప్రశ్నించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. ఏ చెడ్డ పోలీస్, వినడానికి సౌండ్ ఫన్నీగా ఉందనీ.. హిట్ సూపర్ హిట్‌కి అభినందనలనీ.. అడివిశేష్ మీ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాననీ సమంత చెప్పారు. ఐడియా వరకు అద్భుతంగా ఉండటంతో, నిజంగానే సమంతనే భాగమైతే సెన్సేషనల్ అవుతుందని చెప్పొచ్చు.
A badass cop … sounds like fun 😈
Congratulations on your super HIT🫶🏻 @AdiviSesh .. always cheering for you 🤗 https://t.co/qugCUzPGrb— Samantha (@Samanthaprabhu2) December 2, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.