
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 139


యూరోప్ లో మహేష్ బాబు ఫ్యామిలీ తో ఎంజాయ్

'జెర్సీ' పై పాకిస్థానీ క్రికెటర్ ప్రశంసలు..!

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

F3 మూవీ పబ్లిక్ టాక్

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!

మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..!

తమిళ , హిందీ మూవీ ఆఫర్స్ తో బిజీగా సునీల్

పవన్ కళ్యాణ్ కు "మేజర్ "మూవీ స్పెషల్ షో

స్క్రిప్ట్ ముఖ్యం -శృతి హాసన్

"దసరా " మూవీ లో నాని ఇంటెన్స్ లుక్

'పక్కా కమర్షియల్' సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'విక్రమ్'

మలేసియా లో "వాల్తేరు వీరయ్య"

రష్మిక సెంటిమెంట్

ఉస్తాద్ గా వస్తున్న 'శ్రీ సింహా'
వాయిదా పడ్డ 'రామారావు ఆన్ డ్యూటీ'

'బాలా' తో సినిమా రూమర్స్ పై 'సూర్య' క్లారిటీ..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో.. తమిళ స్టార్ హీరో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య కెరీర్లో 41వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సముద్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

యూరోప్ లో మహేష్ బాబు ఫ్యామిలీ తో ఎంజాయ్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “సర్కారు వారి పాట” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తన ఫ్యామిలీ తో సమ్మర్ వెకేషన్ కు యూరోప్ వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్ బాబు , ఆయన భార్య నమ్రత శిరోద్కర్ , తనయుడు గౌతమ్ కృష్ణ , తనయ సితార సమ్మర్ వెకేషన్ ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్ పూర్తి అయిన తరువాత మహేష్ బాబు “#SSMB 28” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తను ఎదురుచూస్తుంది ఎఫ్ 3 సినిమా కోసం. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

'జెర్సీ' పై పాకిస్థానీ క్రికెటర్ ప్రశంసలు..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. కామెడీతో ఎలా అయితే నవ్వించగలడో ఎమోషనల్ కథలతో కూడా ప్రేక్షకులను ఏడిపించగలడు నాని. ఆ విషయం మరోసారి జెర్సీ సినిమాతో నిరూపించాడు. ఈసినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#Thalapathy66” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, ప్రభు , శ్రీకాంత్ , శ్యామ్ , యోగిబాబు, జయసుధ , సంగీత, సంయుక్త ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

F3 మూవీ పబ్లిక్ టాక్
#F3Movie @AnilRavipudi hituu kothesavu anna super movie 👌👌👌💥💥💥 @VenkyMama and @IAmVarunTej asalu acting erakotadu ga @ThisIsDSP music was fantastic…

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!
టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఎంత స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా వాళ్లకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇక రష్మిక క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే రష్మికకు చిన్నప్పటినుండి క్రష్ అని తను చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక…

మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..!
ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఎంతో మంది నటీనటులను, డైరెక్టర్లను, నిర్మాతలను కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు నెలకొకటి అయినా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సీనియర్ డైరెక్టర్ ను టాలీవుడ్ కోల్పోయింది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ , హిందీ మూవీ ఆఫర్స్ తో బిజీగా సునీల్
కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ” , “మర్యాద రామన్న “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “కలర్ ఫొటో”, “పుష్ప:ది రైజ్ ” సినిమాలతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ సునీల్ అందరినీ ఆకట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ కు "మేజర్ "మూవీ స్పెషల్ షో
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

బాలీవుడ్ మూవీ "కభీ ఈద్ కభీ దీవాలీ " లో జగపతి బాబు
నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ 13 వ తేదీ ముంబై లో ప్రారంభం అయ్యింది.హీరో వెంకటేష్ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే వెంకటేష్ “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ లో జాయిన్ కానున్నట్టు సమాచారం.

స్క్రిప్ట్ ముఖ్యం -శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"దసరా " మూవీ లో నాని ఇంటెన్స్ లుక్
సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.హీరో నాని ప్రస్తుతం ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు…

'పక్కా కమర్షియల్' సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈమధ్యనే ఈసినిమా నుండి మొదటి సాంగ్ చుక్కా ముక్కా కమర్షియలే అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను దివంగత సిరివెన్నెల…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'విక్రమ్'
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈసనిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్…

మలేసియా లో "వాల్తేరు వీరయ్య"
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు."వాల్తేరు వీరయ్య " మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. "వాల్తేరు వీరయ్య "మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా .. మత్స్య కారులకు నాయకుడిగా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

రష్మిక సెంటిమెంట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో…

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…

ఉస్తాద్ గా వస్తున్న 'శ్రీ సింహా'
మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. మొదటి సినిమాతోనే మంచి హిట్ తోపాటు మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీసింహా. ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు చేస్తున్నాడు. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా భాగ్ సాలే అనే సినిమా చేస్తుండగా.. సతీష్ త్రిపుర దర్శకత్వంలో దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు సతీష్ త్రిపుర. రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
వాయిదా పడ్డ 'రామారావు ఆన్ డ్యూటీ'
మాస్ మహారాజా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమానే రామాారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి కూడా అప్ డేట్స్ బాగానే వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. దానికి తోడు ఫుల్ ప్యాక్డ్ యాక్షన్తో నిండిన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది.