విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!

Rashmika Reveals Her Crush and Favourite Hero,Rashmika Mandanna Reveals Her Crush,Rashmika Mandanna Reveals Her Favourite Hero,Rashmika Mandanna Favourite Hero,Rashmika Mandanna Crush,Goodbye,Goodbye Movie,Amitabh Bachchan,Thalapathy Vijay,Rashmika And Thalapathy Vijay Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Heroine Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Latest Project,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Upcoming Project,Rashmika Mandanna New Project,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna New Photos,Rashmika Mandanna Interview,Rashmika Mandanna Latest Interview,Thalapathy66,Thalapathy66 Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna About Amitabh Bachchan,Rashmika Mandanna About Thalapathy Vijay,#RashmikaMandanna

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఎంత స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా వాళ్లకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇక రష్మిక క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే రష్మికకు చిన్నప్పటినుండి క్రష్ అని తను చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈనేపథ్యంలో విజయ్ గురించి తను చెబుతూ.. చిన్నప్పటి నుండీ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం.. తను నా క్రష్.. మా సినిమా ఓపెనింగ్ షాట్ తీస్తున్నప్పుడు నేను విజయ్ నే చాాలా సేపు చూస్తుండి పోయా అంటు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా లెజెండ్ అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అమితాబ్ గురించి చెబుతూ.. అమితాబ్ అంటేనే రెస్పెక్ట్ వచ్చేస్తుంది..నేను గుడ్ బై సినిమాలో అమితాబ్ తో కలిసి చేస్తున్నా అని చెప్పినప్పుడు మా పేరెంట్స్ అస్సలు నమ్మలేదు. వాళ్లు అమితాబ్ కు ఎప్పటినుండో ఫ్యాన్స్. నేను కూడా ఆయన సినిమాలు ఎన్నో చూశాను. ఫైనల్ గా నేను అమితాబ్ తో చేస్తున్నందుకు వాళ్లైతే ఫుల్ హ్యాపీ. అమెజింగ్ పర్సన్. ఆయనతో నటించే నటులకు చాలా కంఫర్ట్ ఇస్తారు.. అంతేకాదు షూట్ లో చాలా ఫన్ కూడా చేస్తారు.. ఆయన గురించి మాటల్లో చెప్పలేం అంటూ తెలిపింది.

కాగా ప్రస్తుతం రష్మిక విజయ్ 66లో నటిస్తుంది. ఈసినిమాతో పాటు అమితాబ్ గుడ్ బై సినిమాలో ఇంకా సీతారామం సినిమాలో ఇంకా యానిమాల్ సినిమా, మిషన్ మజ్ను సినిమాల్లో నటిస్తుంది. ఈసినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =