స్క్రిప్ట్ ముఖ్యం -శృతి హాసన్

Shruti Haasan Says Script is More Important for Her,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shruti Haasan,Shruti Haasan Latest News,Shruti Haasan New Movie News,Shruti Haasan Upcoming Movie Updates,Shruti Haasan Latest Film Details,Actress Shruti Haasan,Heroine Shruti Haasan

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతి తన కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుని మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా శృతి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తాను మూవీస్ ఎంపిక చేసుకొనడానికి స్క్రిప్ట్ ముఖ్యం అనీ , మిగతా విషయాలకు పెద్ద పట్టింపు లేదనీ చెప్పారు. తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని శృతి ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 16 =