నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ 13 వ తేదీ ముంబై లో ప్రారంభం అయ్యింది.హీరో వెంకటేష్ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే వెంకటేష్ “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ లో జాయిన్ కానున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరోగా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు తరువాత టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా మారారు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్న జగపతి బాబు “కభీ ఈద్ కభీ దివాలీ” బాలీవుడ్ మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో సల్మాన్ ఖాన్ తో పాటు వెంకటేష్ , జగపతి బాబు ప్రేక్షకులను అలరించనున్నారు.
Pravarakyudu Telugu CLIMAX Scene | Jagapathi Babu | Priyamani | MM Keeravani | Telugu FilmNagar
16:18
Pravarakyudu Movie BEST CLIMAX Scene | Jagapathi Babu | Priyamani | MM Keeravani | Telugu FilmNagar
11:58
Dongata Telugu Full Movie | Jagapathi Babu | Soundarya | Suresh | Brahmanandam | Telugu FilmNagar
02:28:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: