వాయిదా పడ్డ ‘రామారావు ఆన్ డ్యూటీ’

RamaRao On Duty Release Date Postponed,Ravi Teja's Ramarao On Duty release postponed,Ravi Teja starrer Ramarao On Duty postponed,Ravi Teja’s Ramarao On Duty Postponed,Ravi Teja Ramarao On Duty Release Date Postponed,Ravi Teja Ramarao On Duty Movie Release Date Postponed,Ramarao On Duty Movie Release Date Postponed,Ramarao On Duty Movie Release Postponed,Ramarao On Duty Release Postponed,Ramarao On Duty Movie Postponed,Ramarao On Duty Postponed,Ravi Teja Ramarao On Duty Postponed,Ravi Teja Ramarao On Duty Movie Postponed,Ramarao On Duty Gets Postponed,Mass Maharaja's Rama Rao on Duty postponed,Ravi Teja's Ramarao On Duty Postponed,Ravi Teja's Rama Rao on Duty postponed,Ravi Teja starrer Ramarao On Duty Movie postponed,Ravi Teja Starrer Ramarao On Duty Release Date Postponed,Ramarao On Duty New Release Date,Ravi Teja Ramarao On Duty New Release Date,Ramarao On Duty Movie New Release Date,Ramarao On Duty Movie Release Date,Ramarao On Duty Release Date,Ramarao On Duty Movie Release Date Update,Ramarao On Duty Movie Release Update,Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Latest Update,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Updates,Ramarao On Duty Latest Updates,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja RamaRao On Duty,Ravi Teja RamaRao On Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,#RamaRaoOnDuty

మాస్ మహారాజా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమానే రామాారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి కూడా అప్ డేట్స్ బాగానే వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ పోస్టర్‌లు, టీజర్, పాటలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. దానికి తోడు ఫుల్ ప్యాక్‌డ్ యాక్షన్‌తో నిండిన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. జూన్ 17వ తేదీన ఈసినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలేకపోతున్నాం. సిల్వర్ స్క్రీన్స్ పై బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో.. రామారావు ఆన్ డ్యూటీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా జాగ్రత్తగా ఇంకా ఎక్కువ ఎఫర్స్ట్ పెట్టి చేస్తున్నాం.. అందుకే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నాం.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు.

కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =