రష్మిక సెంటిమెంట్

Rashmika Mandanna Reveals Her Sentiment Temple,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Heroine Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Latest Project,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Upcoming Project,Rashmika Mandanna New Project,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna About Her Sentiment Temple,Rashmika Mandanna Sentiment Temple,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna New Photos,Rashmika Mandanna Interview,Rashmika Mandanna Latest Interview,THALAPATHY66,THALAPATHY66 Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Reveals Sentiment Temple,#RashmikaMandanna

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. “బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్ ” శ్రీవల్లి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన రష్మిక హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక మోడ్రన్ అమ్మాయి అయినా భక్తి ఎక్కువే. ఫెస్టివల్స్ టైమ్‌లో పూజలు చేస్తూ ఉంటారు.బెంగళూరు వెళ్ళిన ప్రతిసారీ రష్మిక కి విఘ్నేశ్వరుడికి పూజలు చేయడంసెంటిమెంట్. రష్మిక బెంగళూరు వెళ్ళిన ప్రతిసారీ ముందు గణేశుడి దర్శనం చేసుకుని, పూజ చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారని సమాచారం. ‘బెంగళూరులో తన ప్రయాణం ఎప్పుడూ… ఎల్లప్పుడూ… గణపతితో ప్రారంభం అవుతుందని రష్మిక చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =