“దసరా ” మూవీ లో నాని ఇంటెన్స్ లుక్

Nani’s Intense Look from Dasara Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nani,Natural Star Nani,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Natural Star Intense Look from Dasara Movie,Nani Intense Look from Dasara Telugu Movie

సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.హీరో నాని ప్రస్తుతం ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే “దసరా” మూవీ లో తెలంగాణ పల్లెటూరి యువకుడిగా నాని నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో నాని తాజాగా కోర మీసం , గుబురు గడ్డం తో ఉన్న తన లుక్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. హీరో నాని ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =