ప్రేమలో ఉన్నా – పాయల్ రాజ్ పుత్

I Am In Love Says Payal Rajput

బ్లాక్ బస్టర్ “RX 100” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే. పాయల్ నటించిన “వెంకీ మామ ” ఘనవిజయం సాధించింది. పాయల్ ప్రస్తుతం “ఏంజెల్ ” తమిళ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. “ఏంజెల్ ” మూవీ తో పాయల్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పాయల్ రాజ్ పుత్ ఒక యువకుడితో క్లోజ్ గా ఉంటుందని, ఆ యువకుడు షూటింగ్ స్పాట్ లో ఉన్న పాయల్ ను తరుచూ కలుస్తున్నట్టుగా గాసిప్స్ చెలరేగాయి. పాయల్ ఆ గాసిప్స్ కు చెక్ పెట్టారు. ముంబై లో మోడల్ గా ఉన్న సౌరభ్ ధింగ్రా తన ప్రాణం అని, అతనితో ప్రేమలో ఉన్నానని పాయల్ అనౌన్స్ చేశారు. తన ప్రేమ గురించి చెప్పిన మొదటి టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.