స్టార్ కిడ్ సితార అద్భుత పెర్ఫార్మెన్స్

mahesh-babu-daughter-sitara-win-hearts-with-her-impressive-performance

సూపర్ స్టార్, మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షక,అభిమానులను ఉర్రూత లూగించాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో “డ్యాంగ్ డ్యాంగ్” అనే స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

[custom_ad]

మహేష్ బాబు, నమ్రత ల తనయ సితార తన తండ్రి కొత్త సినిమాలలో పాటలు పాడే వీడియోస్, సాంగ్స్ కు డ్యాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. తమన్నా డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ను తమన్నా గెటప్ లో ఆ “డ్యాంగ్ డ్యాంగ్” సాంగ్ ను సితార అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన వీడియో ను నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 12 =