ఏ రోజు ఏ ఫెస్టివల్ వస్తుందో.. ఏ రోజు ఏ స్పెషల్ డే ఉంటుందో ఎంత మందికి తెలుసో?లేదో? తెలియదు కానీ ఫిబ్రవరి 14 అంటే మాత్రం అందరికీ వెంటనే ‘వాలెంటైన్స్ డే’ అని గుర్తొచ్చేస్తుంది. ఇక ఈ రోజు ప్రేమికులకు ఎంత స్పెషల్ డే నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఎప్పుడు వస్తుందా… ఎప్పుడు తమ ప్రేమను వ్యక్తం చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. మరి ప్రేమికుల సంగతి పక్కన పెడితే సింగిల్స్ పరిస్థితి ఏంటి. పాపం ప్రేమికులను చూసి కాస్త జెలస్ ఫీల్ అవ్వడమే తప్ప చేసేదేమి లేదు. సోషల్ మీడియాలో ఏంటి జోక్స్, మీమ్స్ స్టేటస్ లు పెట్టుకొని హ్యాపీ ఫీల్ అవ్వడమే. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసం యాంటీ వాలెంటైన్స్ డే సాంగ్ ఒకటి వచ్చేసింది. ఇక వాటితో పాటు ఈ పాట కూడా విని ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

Aadavaalu Jaadugaalu 2020 Telugu Rap Song | Em CK | Latest Telugu Songs 2020 | Mango Music
04:25

Best Romantic Telugu Movies On Amazon Prime | Valentines Day 2020 | Evergreen Telugu Movies
03:10

Bheeshma Movie Valentines Day Special Interview | Nithiin | Rashmika Mandanna | Venky Kudumula
36:48

Nithiin Opens Up about His Marriage | Bheeshma Movie Valentines Day Special Interview | Rashmika
01:31
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























