“భీష్మ” సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్

Bheeshma Singles Anthem Video Is Out

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ” మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“భీష్మ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా “భీష్మ” సింగిల్స్ యాంథమ్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మహతి స్వర సాగర్ స్వరకల్పనలో గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి సింగర్ అనురాగ్ కులకర్ణి ట్రెండీ గా ఆలపించిన ఈ గీతం, 80-90 ల కాలంనాటి హీరో నితిన్ గెటప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నితిన్ స్టెప్స్ కూడా ఈ సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. “భీష్మ” మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 18 =