`ఛలో` వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా `భీష్మ`. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ బాణీలు అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Bheeshma Movie Valentines Day Special Interview | Nithiin | Rashmika Mandanna | Venky Kudumula
36:48
Nithin Reveals Interesting fact about Rashmika | Bheeshma Movie Valentines Day Special Interview
03:16
Nithin Makes Fun Of Rashmika Mandanna | Bheeshma Movie Valentines Day Special Interview |
02:35
Nithiin Opens Up about His Marriage | Bheeshma Movie Valentines Day Special Interview | Rashmika
01:31
ఇదిలా ఉంటే… `భీష్మ`కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `క్లీన్ యు` సర్టిఫికేట్ జారీ చేసింది. అంతేకాదు.. 2 గంటల 20 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, మహాశివరాత్రి కానుకగా ఈ నెల 21న `భీష్మ` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: