‘భీష్మ’ ట్రైలర్ రిలీజ్

Bheeshma Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bheeshma,Bheeshma Movie,Bheeshma Telugu Movie,Bheeshma Trailer,Bheeshma Movie Trailer,Bheeshma Telugu Movie Trailer,Bheeshma Official Trailer,Nithiin,Rashmika Mandanna

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఇంకా నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’, ‘సింగిల్ యాంథెమ్’ సాంగ్స్‌‌తో పాటు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సింగిల్స్ యాంథెమ్’ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు నిర్వహించనున్నారు. హైదరాబాద్, యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దీనికి ముఖ్య అతిథిగా రానున్నారు.

కాగా రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా… హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీత‌మందిస్తున్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =