నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ కనుమరుగు కానుందా ?

Nanakramguda Ramanaidu Studios Ceases To Exist?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ramanaidu Studios,Ramanaidu Studios Latest News,Nanakramguda Ramanaidu Studios

నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ కనుమరుగవుతుందనే వార్త ఇప్పడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నగర శివార్లలో షూటింగ్స్ కు అనువుగా పలు సెట్స్ తో నానక్ రామ్ గూడ లో రామానాయుడు స్టూడియోస్ ఏర్పాటు అయింది. హైదరాబాద్ సిటీ లో ఒక ల్యాండ్ మార్క్ గా విలసిల్లిన, 100కు పైగా సినిమా షూటింగ్స్ జరిగిన, ఎప్పుడు షూటింగ్స్ తో కళకళ లాడిన రామానాయుడు స్టూడియోస్ మూత పడనుందని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మూవీ మొఘల్ రామానాయుడు కు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్, నానక్ రామ్ గూడ లలో, వైజాగ్ లో స్టూడియోస్ ఉన్న విషయం తెలిసిందే. సిటీ బాగా పెరిగిపోవడంతో స్టూడియో చుట్టూ బిల్డింగ్స్ పెరిగి స్టూడియో ను గుర్తించడమే కష్టం గా మారింది. ఇప్పుడు ఈ స్టూడియో ను రామానాయుడు తనయుడు నిర్మాత సురేష్ బాబు గేటెడ్ హోసింగ్ కాలనీ గా మార్చాలనుకుంటున్నారని, వైజాగ్ లో ఉన్న రామానాయుడు స్టూడియో ను పలు సెట్స్ రూపొందించి అభివృద్ధి పరచాలని అనుకుంటున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fifteen =