మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ?

rajamouli-to-do-a-multi-starrer-with-these-two-tollywood-star-heroes

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ “RRR” మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు తో ఒక మూవీ రూపొందించాలనే కోరికను రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ తో ఒక మూవీ రూపొందించాలనే ఆసక్తి తో ఉన్న రాజమౌళి ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేశారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన క్షణ క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాఖీ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. S గోపాల్ రెడ్డి సమర్పణలో KL నారాయణ నిర్మాణ సారథ్యం లో శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనుందని సమాచారం. ఇప్పటికే కథ రెడీ అయ్యిందని, “RRR” మూవీ రిలీజ్ తరువాత ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =