శ్రీకాంత్ కు చిరంజీవి పరామర్శ

Megastar Chiranjeevi Consoles Actor Srikanth

గత రాత్రి ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తండ్రి గారైన పరమేశ్వరరావు మరణించిన సంగతి తెలిసిందే. కాగా పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి శ్రీకాంత్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఆయన స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న పరిస్థితి మరీ విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకొని . ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =