సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చురాం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె పి ఎన్ చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన “స్వేఛ్చ” మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది. జబర్దస్త్ ఫేమ్ ఛమ్మక్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. భోలేశావళి సంగీతం అందించారు. ఈ మూవీ తో సింగర్ మంగ్లీ నటిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Swetcha – Save The Girls & Save The Trees!!
Here’s #Mangli‘s debut film #SwetchTeaserFt. #Mangli, #ChammakChandra & #Yodha
Directed by KPNChawhan
Music by #BholeShawali On @MangoMusicLabel
Produced by #AmgothRajuNayakhttps://t.co/fTkZOeRHq2— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2020
[custom_ad]
మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “స్వేఛ్చ” మూవీ మోషన్ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు “స్వేఛ్చ” టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ లోని విజువల్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “స్వేఛ్చ” మూవీ ని ఆంగోత్ రాజు నాయిక్ నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: